tag:blogger.com,1999:blog-36766805344806841362024-03-01T09:59:34.678-08:00కాలం - TIME - భావనాలోచన >ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.comBlogger4761125tag:blogger.com,1999:blog-3676680534480684136.post-22145056260843950382024-03-01T09:58:00.000-08:002024-03-01T09:58:58.710-08:00ఎవరివో నీవు ఎవరివో తెలుసుకో
ఎవరివో నీవు ఎవరివో తెలుసుకో

ఎవరితో నీవు ఎవరితో తెలుసుకో

ఎక్కడో నీవు ఎక్కడో తెలుసుకో

ఎప్పుడో నీవు ఎప్పుడో తెలుసుకో

ఏమిటో నీవు ఏమిటో తెలుసుకో

ఎందుకో నీవు ఎందుకో తెలుసుకో

ఎలాగో నీవు ఎలాగో తెలుసుకో

ఎందరికో నీవు ఎందరికో తెలుసుకో

ఏనాటికో నీవు ఏనాటికో తెలుసుకో

ఎప్పటికో నీవు ఎప్పటికో తెలుసుకో

ఎవరికో నీవు ఎవరికో తెలుసుకో

ఎలాంటిదో నీవు ఎలాంటిదో తెలుసుకో

ఎక్కడిదో నీవు ఎక్కడిదో తెలుసుకో

ఎంతటిదో నీవు ఎంతటిదో తెలుసుకో

ఏమైనదో నీవు ఏమైనదో తెలుసుకో

ఎక్కడికో నీవు ఎక్కడికో తెలుసుకో

ఎంతకో నీవు ఎంతకో తెలుసుకో

ఏమంటావో నీవు ఏమంటావో తెలుసుకో

ఏదంటావో నీవు ఏదంటావో తెలుసుకో

ఎలాగంటావో నీవు ఎలాగంటావో తెలుసుకో

ఎవరిదో నీవు ఎవరిదో తెలుసుకో

ఎలాగుందో నీవు ఎలాగుందో తెలుసుకో

ఎప్పటిదో నీవు ఎప్పటిదో తెలుసుకో

ఎంతవరకో నీవు ఎంతవరకో తెలుసుకో
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-8485744055562313212024-03-01T09:38:00.000-08:002024-03-01T09:38:56.580-08:00ఖర్చు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా
ఖర్చు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎందుకైనా ఎవరితోనైనా ఎప్పటికైనా ఎంతవరకైనా ఎన్నిరకాలైనా ఎన్నిసార్లైనా చేయగలవారు ఉంటారు కాని పొదుపు చేసేవారు అరుదుగా అక్కడక్కడ ఎప్పటికో కొందరికో కనిపిస్తూ ఉంటారు
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-19509531826735110602024-02-20T05:31:00.000-08:002024-02-26T05:09:19.496-08:00అభిమానం అభిలాషణీయం
అభిమానం అభిలాషణీయం

అభిప్రాయం అభిభాషణీయం

అభిష్టవం అభితర్పణీయం

అభిస్నేహం అభిప్రణయం

అభిదానం అభిఙ్ఞాననీయం

అభివ్యక్తం అభివర్ణితనీయం

అభివ్యాపకం అభిజ్ఞాపత్రనీయం

అభ్యుదయం అభిదర్శనీయం

అభిపద్మం అభిపూజనీయం

అభ్యుచితం అభిసాంత్వనీయం

అభిప్రణీతం అభివ్యాహరణీయం

అభివ్యాహృతం అభిభావితనీయం

అభిసంబంధం అభినందనీయం

అభిష్టుత్యం అభిపూరణీయం

అభిపుష్పం అభినందితనీయం

అభివర్షణం అభిరక్షణీయం

అభిరామం అభిప్రణయనీయం

అభ్యున్నతం అభిప్రవృత్తనీయం

అభిజాత్యం అభివర్షణీయం

అభియోగం అభిరుచిరనీయం

అభికాంక్షితం అభిసారిణీయం

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-40816964618635746262024-02-18T07:41:00.000-08:002024-02-18T07:41:11.955-08:00వృక్షమే మహా వృక్షమై జీవింపునా
వృక్షమే మహా వృక్షమై జీవింపునా

మానవుడే మాధవుడై జీవించునా

యోగమే జీజమై ఉద్భవించునా

శ్వాసయే దేహమై ఉదయించునా

ప్రకృతియే ప్రజ్ఞానమై ప్రబోధించునా

ఆకృతియే ఆదర్శమై అధిరోహించునా
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-81807586602122678622024-01-30T02:16:00.000-08:002024-01-30T02:16:23.195-08:00ప్రతి అణువు ఒక జీవమే
ప్రతి అణువు ఒక జీవమే

ప్రతి పరమాణువు ఒక పరజీవమే

ప్రతి అణువు పరమాణువు ఒక జీవ పదార్థమే ఒక దేహ పరమార్థమే

ప్రతి అణువు పరమాణువు ఒక రూప పదార్థమే ఒక జ్ఞాన పరమార్థమే

ప్రతి అణువు పరమాణువు భావన ఒక జీవన తత్త్వమే

ప్రతి అణువు పరమాణువు వేదన ఒక జీవిత యోగమే

ప్రతి అణువు జన్మించుటలో ఏదో ఒక విధాన సాధనమే

ప్రతి పరమాణువు జీవించుటలో ఏదో ఒక విభిన్న సాఫల్యమే

ప్రతి అణువు ఉదయించుటలో ప్రయోగాల ప్రయోజనాల ప్రతిరూపమే

ప్రతి అణువు ఉద్భవించుటలో పరిశోధనాల పరీక్షణాల ప్రతిఫలమే

ప్రతి అణువు నీయందు ఒక ఉపేక్షణమే ప్రతి పరమాణువు నీయందు ఒక ఉదాకరమే
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-21757194149515196042024-01-19T10:41:00.000-08:002024-01-19T10:41:39.411-08:00అంతా రామమయం! ... ఈ జగమంతా రామమయం
అంతా రామమయం! ... ఈ జగమంతా రామమయం

అంతా రామమయం! ... ఈ విశ్వమంతా రామమయం

అంతా రామమయం! ... ఈ లోకమంతా రామమయం

అంతా రామమయం! ... ఈ జీవమంతా రామమయం

రామా శ్రీరామమయం శ్రీరామా రఘు రామమయం

రామా శ్రీరామమయం శ్రీరామా రఘు రామమయం

రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా

రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా || అంతా రామమయం! ||

శ్వాస ధ్యాస రామమయం వ్యాస భాష రామమయం

భూష వేష రామమయం యాస ప్రాస రామమయం

రూపం నాదం రామమయం దేహం గాత్రం రామమయం

దేశం ప్రాంతం రామమయం ధర్మం దైవం రామమయం

సర్వం పర్వం రామమయం సత్యం శాంతం రామమయం

యాగం యోగం రామమయం కావ్యం కార్యం రామమయం || అంతా రామమయం! ||

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-18920742204563301142024-01-18T10:02:00.000-08:002024-01-18T10:02:04.921-08:00ఏ శ్వాస ధ్యాసలో ఒదిగిపోయావో శివ!
ఏ శ్వాస ధ్యాసలో ఒదిగిపోయావో శివ!

ఏ ధ్యాస దీవిలో ఇమిడిపోయావో శివ!

ఏ ధ్యాన కార్యంలో కలిసిపోయావో శివ!

ఏ దేహ చర్యలో లయమైపోయావో శివ!

ఏ యాస నాదంలో లీనమైపోయావో శివ!

ఏ భాష వేదంలో ఆలింగనమైపోయావో శివ!

నీ జీవమే ఒక మర్మం నీ ఆత్మయే ఒక మంత్రం నీ దేహమే ఒక తంత్రం నీ రూపమే ఒక యంత్రం

నీ గానమే ఒక తీరం నీ గాత్రమే ఒక యాగం నీ గీతమే ఒక బోధం నీ గేయమే ఒక బంధం
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-71038949602742350952024-01-18T09:43:00.000-08:002024-01-18T09:43:30.505-08:00రారాజుకు రాజును నేనే మహారాజుకు యువరాజును నేనే
రారాజుకు రాజును నేనే మహారాజుకు యువరాజును నేనే

సామ్రాజ్యానికి రాజును నేనే సామంతరాజ్యానికి సమరాజును నేనే

ఏ రాజ్యమైనా నా రాజ్యమైనా ప్రతి రాజ్యంలో నేనే బానిసగా శ్రమిస్తూ

పరిరక్షకుడిగా ప్రతి ప్రదేశాన్ని పలు దిక్కులా దిక్సూచిలా పర్యవేక్షిస్తున్నా

ప్రపంచమే నా ప్రాంతం ప్రతి అడుగు నా ప్రదేశం ప్రతి ఒక్కరికి ప్రశాంతం

పరిశుద్ధం చేసే పరిణామం ప్రతి మనిషిలో పరివర్తన చెందే ప్రణాళికతోనే నా ప్రయాణం

ప్రజలతోనే ప్రభంజనం ప్రజలకే ప్రతిఫలం ప్రజలయందే నా జీవితం పరిపూర్ణం

ప్రజలతో సాఫల్యం ప్రజలలో ప్రతి శయనం ప్రజలచే చైతన్యం నా జీవన పరంజం

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-50988743542681748112024-01-18T04:25:00.000-08:002024-01-18T04:25:50.038-08:00శివ! నీ రూపం ఏది నీ రాజ్యం ఏది నీ రాష్ట్రం ఏది
శివ! నీ రూపం ఏది నీ రాజ్యం ఏది నీ రాష్ట్రం ఏది

శివ! నీ నామం ఏది నీ నాదం ఏది నీ నాట్యం ఏది

శివ! నీ పాఠం ఏది నీ ప్రాంతం ఏది నీ ప్రాయం ఏది

శివ! నీ సాయం ఏది నీ స్థానం ఏది నీ సౌఖ్యం ఏది

నీవు ఎక్కడున్నా నా ఆఖరి గమ్యం నీయందే శివా!

ఆలోచనతో ! ...

అహోబిలంలో ఉన్నావా అమరావతిలో ఉన్నావా అరుణాచలంలో ఉన్నావా

ఆరోగ్యముతో ! ...

అంబలపూజలో ఉన్నావా అదంబాక్కంలో ఉన్నావా

ఎరుకతో ! ...

ఎత్తుమనూరు లో ఉన్నావా

కలువతో ! ...

కాశీలో ఉన్నావా కాంచీపురంలో ఉన్నావా కుంభకోణంలో ఉన్నావా

తపనతో ! ...

తంజావూరులో ఉన్నావా తిరుచిరపల్లిలో ఉన్నావా తాడిపత్రిలో ఉన్నావా

తపస్సుతో ! ...

తిరుమలలో ఉన్నావా తిరువానంతపురంలో ఉన్నావా తిరువల్లూరులో ఉన్నావా

తన్మయంతో ! ...

తలకాడులో త్రిసూరులో

మర్మంతో ! ...

మధురైలో ఉన్నావా మంత్రాలయంలో ఉన్నావా మహాబలిపురంలో ఉన్నావా

మంత్రంతో ! ...

మహానందిలో ఉన్నావా మైసూరులో ఉన్నావా

యమ్మిగనూరులో ఉన్నావా

రామేశ్వరంలో ఉన్నావా

సోమనాథపురలో ఉన్నావా

శ్రీరంగపట్టణలో ఉన్నావా

హంపిలో ఉన్నావా హాసనలో ఉన్నావా

కనిపించని నీ రూపం దర్శనం కలిగేలా మేధస్సులో ఊహా చిత్ర విశ్వ రూపం అలరారుతున్నది

అరణ్యంలో ఉన్నావో ఆవరణంలో ఉన్నావో ఆవాహనంలో ఉన్నావో

ఆచరణలో ఉన్నావో ఆర్భాటంలో ఉన్నావో ఆశ్రయంలో ఉన్నావో

పర్వతంలో ఉన్నావో ప్రయాణంలో ఉన్నావో ప్రవాహంలో ఉన్నావో

భూగర్భంలో ఉన్నావో భూభ్రమణంలో ఉన్నావో భూప్రకంపనంలో ఉన్నావో

సాగరంలో ఉన్నావో సముద్రంలో ఉన్నావో సురంగంలో ఉన్నావో

నీ రూప విధానం ప్రతి చిత్ర విధానంలో నిక్షిప్తమై నిగూఢమై కలిసిపోయినది శివ!

ఇక నిన్ను గుర్తించే వారు ఎవరో గమనించే వారు ఎవరో గగురించే వారు ఎవరో

నీకు నీవే జీవిస్తూ నిన్ను నీవే దర్శిస్తూ నిన్ను నీవే స్మరిస్తూ కాలాన్ని సాగించుకోవయ్యా శివ!

సృష్టిని శూన్యం చేయకు జగతిని జాగృతిగా చూసుకో విశ్వాన్ని విజ్ఞానంగా చేసుకో పర యోగ శివ!

పరమానంద పరమాత్మ పరశాంత శివ! పరిశుద్ధ పరిశోధన పరిపూర్ణ శివ!

పరంజ్యోతి పరకాంతి పర్యావరణ శివ! పరంజయ పరివర్తన పత్రహరిత శివ!

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-46527092970749442352024-01-18T01:01:00.000-08:002024-01-18T01:01:51.356-08:00ఏనాటిదో (నీ) రూపం ఎటువంటిదో (నీ) భావం
ఏనాటిదో (నీ) రూపం ఎటువంటిదో (నీ) భావం

ఎక్కడిదో (నీ) నాదం ఎంతటిదో (నీ) తత్త్వం

ఎలాంటిదో (నీ) జ్ఞానం ఎవరిదో (నీ) వేదం

ఎలావుందో (నీ) బంధం ఏమైనదో (నీ) ధ్యానం

ఏదానిదో (నీ) కార్యం ఎందరిదో (నీ) కాలం

ఎచ్చరికదో (నీ) సౌఖ్యం ఏకాంతదో (నీ) శూన్యం

ఎలావుంటివో (నీ) స్వప్నం ఎలావున్నావో (నీ) నిత్యం

ఎలావచ్చెదవో (నీ) మర్మం ఎలావెళ్ళెదవో (నీ) గాత్రం
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-36789939395513927662024-01-18T01:00:00.000-08:002024-01-18T01:06:49.911-08:00నీ శ్వాస ధ్యాస నీకు తెలుసా ప్రభుదేవా
నీ శ్వాస ధ్యాస నీకు తెలుసా ప్రభుదేవా

నీ ధ్యాస యాస నీకు తెలుసా ప్రభుదేవా

నీ యాస భాష నీకు తెలుసా ప్రభుదేవా

నీ భాష వ్యాస నీకు తెలుసా ప్రభుదేవా

నీ వ్యాస పస నీకు తెలుసా ప్రభుదేవా

నీ పస రస నీకు తెలుసా ప్రభుదేవా

నీ రస పూస నీకు తెలుసా ప్రభుదేవా

నీ పూస భూష నీకు తెలుసా ప్రభుదేవా

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-23185846116477674782024-01-17T04:43:00.000-08:002024-01-17T04:43:52.934-08:00సూర్యాస్తమయమా! ఉదయించవా నాయందే ప్రజ్వలమై ప్రభవించవా
సూర్యాస్తమయమా! ఉదయించవా నాయందే ప్రజ్వలమై ప్రభవించవా

సూర్యోదయమై ఉద్భవించవా నాయందే ప్రభూతమై ప్రకాశించవా

సూర్యకాంతి కిరణాల ఉత్ప్రేక్షణ నాయందే పరిశోధనమై పర్యవేక్షించవా

సూర్యరశ్మి ప్రసారాల ఉపేక్షణ నాయందే పరస్పరణమై పరిశీలించవా

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-77834408255736668602024-01-17T04:19:00.000-08:002024-01-17T04:19:22.515-08:00నమస్కారం సంస్కారం పరిష్కారం ఆవిష్కారం
నమస్కారం సంస్కారం పరిష్కారం ఆవిష్కారం

సంపర్కం మనస్కారం చమత్కారం శుభస్కారం

సభ్యస్కారం తపస్కారం ప్రభస్కారం ఉపస్కారం

కార్యస్కారం దివ్యస్కారం దైవత్కరం ప్రభూత్కారం
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-3052598662606111932024-01-17T02:16:00.000-08:002024-01-27T09:00:13.240-08:00ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది
ప్రతి క్షణంలోను అజ్ఞానం విజ్ఞానం కలిగి ఉంటుంది

ప్రతి క్షణాన్ని విజ్ఞానంగా మార్చుటకు ప్రయత్నిస్తూ కార్యాలను సాగించాలి

కార్యాలు కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగుతుంటాయి

కార్యాలను కూడా అజ్ఞానంగా విజ్ఞానంగా సాగించవచ్చు

విజ్ఞాన కార్యాలను సాగించడానికి మేధాశక్తిని ఉపయోగించాలి

విజ్ఞాన కార్యాలు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటాయి

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-88241702963336014312024-01-17T00:55:00.000-08:002024-01-17T00:55:55.777-08:00వ్యాయామం మించిన వైద్యం లేదు
వ్యాయామం మించిన వైద్యం లేదు

యోగను మించిన చికిత్స లేదు

ధ్యానం మించిన ప్రక్రియ లేదు

ఆరోగ్యం మించిన ఐశ్వర్యం లేదు

నడకను మించిన స్వక్రియ లేదు

ఏకాగ్రతను మించిన ఆత్మీయత లేదు

పరమార్థాన్ని మించిన పరిశోధన లేదు

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-90857112101868377292024-01-16T22:14:00.000-08:002024-01-16T22:14:15.469-08:00గమ్యం ఎక్కడో తెలియదు నా భావాలకు
గమ్యం ఎక్కడో తెలియదు నా భావాలకు

గాయమైన ఏమి తెలుపదు నా తత్త్వాలకు

కాలమైన తెలుపనివ్వదు నా ఆలోచనలకు

కార్యమైన తెలియనివ్వదు నా ప్రయత్నాలకు

క్షణములెన్నో సమయమైనా సాగనివ్వదు నా రహదారి ఎటువైపు

సమయాలెన్నో కాలమైనా తాకనివ్వదు నా పాదదారి అటువైపు

ఏ దారి కలుపదు నా కార్యాలను అంతిమ గమ్యానికి

ఏ దారి నడపదు నా కృత్యాలను ఆఖరి గమ్యానికి

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-58869889429225701972024-01-16T21:54:00.000-08:002024-01-16T21:54:03.672-08:00తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీ భావమే ప్రభూ! ...
తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీ భావమే ప్రభూ! ...

తొలి ధ్యాస నుండి తుది ధ్యాస వరకు నీ తత్వమే ప్రభూ! ...

తొలి కార్యం నుండి తుది కార్యం వరకు నీ నాదమే ప్రభూ! ...

తొలి కావ్యం నుండి తుది కావ్యం వరకు నీ గానమే ప్రభూ! ...

ఆరంభం ఆరాటం ప్రారంభం పోరాటం నీ ఆలోచనల మహా కార్య ప్రయత్నమే

ఆనందం అద్భుతం ప్రయాణం ప్రశాంతం నీ ఆలోచనల మహా కావ్య ప్రభాతమే || తొలి ||

క్షణముల కాలాన్ని సమయాలుగా మారుస్తూ కార్యాలతో కలుపుతూ జీవనం సాగిస్తున్నావు

క్షణముల సమయాన్ని కాలంతో కలుపుతూ కార్యాలతో గడుపుతూ జీవితం అందిస్తున్నావు

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-51506080266779773722024-01-16T21:36:00.000-08:002024-01-16T21:36:53.761-08:00ఏమయ్యా! రామయ్యా.. రావయ్యా!
ఏమయ్యా! రామయ్యా.. రావయ్యా!

ఎక్కడ నీవు ఉన్నావయ్యా రామయ్యా!

ఎక్కడ ఉన్నా మాకోసం నీవు వస్తావయ్యా రామయ్యా!

ఎక్కడ ఉన్నా మాకోసం నీవు వస్తావయ్యా రామయ్యా!

మాధవ రూపం మానవ రూపం మహాత్మ రూపం నీదయ్యా

మహర్షి రూపం మానవ రూపం మహిత రూపం నీదయ్యా

మాన్యత రూపం మానవ రూపం మంగళ రూపం నీదయ్యా

మంతన రూపం మానవ రూపం మహిమ రూపం నీదయ్యా || ఏమయ్యా! ||

రామయ్యా! నీ దర్శనం కోసమే జగమంతా ఎదురుచూస్తున్నాము

రామయ్యా! నీ ఆదర్శం కోసమే విశ్వమంతా పరామర్శిస్తున్నాము

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-2957990448470006882024-01-13T06:19:00.000-08:002024-01-13T06:19:40.546-08:00భావంతోనే కార్యాలోచన తత్వంతోనే కాలాలోచన
భావంతోనే కార్యాలోచన తత్వంతోనే కాలాలోచన

బంధంతోనే సమయాలోచన భవ్యంతోనే సందర్భాలోచన

రూపంతోనే సూర్యాలోచన నాదంతోనే స్వరాలోచన

విశ్వంతోనే విజ్ఞానాలోచన జగంతోనే విశుద్ధాలోచన

ఆలోచనలలో మహాలోచన ఆలోచనలే సహాలోచన

ఆలోచనలలో దివ్యాలోచన ఆలోచనలే సర్వాలోచన

ఆలోచనలే జీవన విధానం ఆలోచనలే జీవిత వైఖర్యం

ఆలోచనలే జీవన సాధనం ఆలోచనలే జీవిత సాఫల్యం || భావంతోనే ||

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-51266500117066887842024-01-12T10:05:00.000-08:002024-01-14T01:19:39.415-08:00హే రామచంద్ర ప్రభో ఏ రామప్రభ ప్రభో శ్రీ రామకాంత ప్రభో
హే రామచంద్ర ప్రభో ఏ రామప్రభ ప్రభో శ్రీ రామకాంత ప్రభో

అంతా రామమయం రామా ఈ జగమంతా శ్రీ రామమయం శ్రీ రామా

సీతా రామం శ్రీరామ బంధం సీతా నామం శ్రీ రామామయం

అంతా రామమయం రామా ఈ విశ్వమంతా శ్రీ రామమయం శ్రీ రామా

దేశ ప్రదేశం రామమయం దేశ విదేశం రామమయం దేశ దేశం రామమయం

దేహ ప్రదేశం రామమయం దేహ విదేశం రామమయం దేహ దేశం రామమయం || హే రామచంద్ర ||

ప్రకృతి ఆకృతి రామమయం సుమతి శ్రీమతి సీతా రామమయం

ప్రణతి ప్రసూతి రామమయం భవతి ప్రగతి సీతా రామమయం

జగమంతా శ్రీరామ నామ జప భావం విశ్వమంతా శ్రీరామ నాద జప తత్వం

జగమంతా శ్రీరామ నామ జప కార్యం విశ్వమంతా శ్రీరామ నాద జప కాలం

జన్మ జన్మల రామ నామం జనుల హృదయాలతో కలిగే జగమంతా పవిత్రమయం

జన్మ జన్మల రామ నామం జనుల హృదయాలతో కలిగే విశ్వమంతా పునీతమయం

జీవ భావాల జీవన తత్వం దేహ భావాల జీవిత తత్వం శ్రీ రామ నామ దీక్ష మయం

జీవ బంధాల జీవన నాదం దేహ బంధాల జీవిత నాదం శ్రీ రామ నామ మోక్ష మయం

శ్రీ రామ రామ రామ నామ పరమానందం పవిత్రం పరిశుద్ధం పర్యావరణం

శ్రీ రామ రామ రామ నామ పరమానందం ప్రఖ్యాతం ప్రసిద్ధం పత్రహరితం

రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ

శ్రీరామమయం ఈ జగమంతా శ్రీరామమయం ఈ లోకమంతట అంతా రామమయం

రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ

శ్రీరామమయం ఈ విశ్వమంతా శ్రీరామమయం ఈ లోకమంతట అంతా రామమయం || హే రామచంద్ర ||

సూర్యోదయమై ఉదయించెదవు పూర్వోదయమై విశ్వమంతా అంతర్యామివై అవతరించెదవు

మహోదయమై ఉద్భవించెదవు మహోన్నతమై జగమంతా స్వయంభువమై ఆహ్వానించెదవు

పూజ్యోదయమై పరిమళించెదవు నవోదయమై నిరంతరం నడిపించెదవు

కార్యోదయమై ప్రారభించెదవు సర్వోదయమై సర్వాంతరం సమీపించెదవు

జీవోదయమై ప్రయాణించెదవు జ్ఞానోదయమై విస్తరించెదవు జన్మోదయమై శ్రమించెదవు

భావోదయమై ప్రభవించెదవు తత్త్వోదయమై విన్నవించెదవు రూపోదయమై శాంతించెదవు

రామ నామంతో నవ జీవన భక్తిని కలిగించెదవు జీవన మూర్తిగా లక్ష్యాన్ని సాధించెదవు

రామ నాదంతో యువ జీవిత శక్తిని అందించెదవు జీవిత మూర్తిగా ధర్మాన్ని సహించెదవు

రామ రామ రామ రామ శ్రీరామ ... జయ రామ ... దేహ ప్రదేశమంతా రామమయం

రామ రామ రామ రామ శ్రీరామ ... జయ రామ ... దివ్య ప్రదేశమంతా రామమయం

అంతా రామమయం రామా ప్రజల పరిశోధన పరిశుద్ధమైన జ్ఞాన విజ్ఞాన విశ్వమయం

అంతా రామమయం రామా ప్రజల పర్యవేక్షణ పరిపూర్ణమైన జ్ఞాన ప్రజ్ఞాన విశ్వమయం

అంతా రామమయం రామా ఈ జగమంతా శ్రీరామయం అంతా ప్రశాంతమయం

అంతా రామమయం రామా ఈ విశ్వమంతా శ్రీరామయం అంతా ప్రశాంతమయం

ఎవరిని తలచిన ఎవరిని కొలిచిన

ఎవరిని పిలిచిన ఎవరిని పలికించిన రామ నామమే రామా ... అంతా రామమయమే శ్రీ రామ రఘురామ

ఎవరిని అడిగిన ఎవరిని కలిసిన

ఎవరిని స్మరించిన ఎవరిని శృతించిన రామ నామమే రామా ... అంతా రామమయమే శ్రీ రామ రఘురామ

రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ శ్రీరామ

రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ శ్రీరామ

జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్

జయ జయ జయ .. జయ జయ జయ .. జయ జయ జయ .. జయహే జై శ్రీరామ్ || హే రామచంద్ర ||

Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-48468169784379869992024-01-07T10:04:00.000-08:002024-01-07T10:04:18.223-08:00తల్లి! నీవు సృష్టించిన హృదయం విశ్వానికి వినిపిస్తున్నది
తల్లి! నీవు సృష్టించిన హృదయం విశ్వానికి వినిపిస్తున్నది

తల్లి! నీవు సృష్టించిన మధురం జగతిని పలికిస్తున్నది

తల్లి! నీవు సృష్టించిన మేధస్సు విశ్వాన్ని పరిశోధిస్తున్నది

తల్లి! నీవు సృష్టించిన దేహస్సు జగతిని పరిభ్రమిస్తున్నది

తల్లి! నీవు సృష్టించిన రూపం యుగాలతో సాగుతున్నది (శతాబ్దాలుగా జీవిస్తున్నది)

తల్లి! నీవు సృష్టించిన నాదం వేదాలుగా జ్ఞానిస్తున్నది

తల్లి! నీవు సృష్టించిన శ్వాస మహామంత్రమై జీవన విధానాన్ని జీవితాలతో కొనసాగిస్తున్నది
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-17223131399837148032024-01-07T09:54:00.000-08:002024-01-07T09:54:20.141-08:00నా భావాలు వినిపించవా
నా భావాలు వినిపించవా

నా తత్వాలు కనిపించవా

నా కార్యాలు పలికించవా

నా వేదాలు వెలిగించవా

నా సూత్రాలు ఆచరించవా

నా శాస్త్రాలు ప్రసిద్ధించవా
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-13111987400289854962024-01-07T09:48:00.000-08:002024-01-07T09:48:45.686-08:00విశ్వమంతా నా భావాలను తెలిపేదెవరో
విశ్వమంతా నా భావాలను తెలిపేదెవరో

జగమంతా నా తత్వాలను తలిచేదెవరో
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-17306406972339900752024-01-07T09:46:00.000-08:002024-01-07T09:46:53.999-08:00మనోభావమా మనోతత్త్వమా
మనోభావమా మనోతత్త్వమా

మనోహరమా మనోరూపమా

మనోరంజమా మనోకాంతమా

మనోశాంతమా మనోరమ్యమా

మనోవేగమా మనోవేదమా

మనోనాదమా మనోగానమా
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0tag:blogger.com,1999:blog-3676680534480684136.post-91335280071717678312024-01-07T06:39:00.000-08:002024-01-07T06:39:33.928-08:00సూర్యోదయమా! సూర్యోదయమై విశ్వమంతా సూర్యకిరణాలతో ప్రజ్వలిస్తూ సూర్యరశ్మితో అనంతమై
సూర్యోదయమా! సూర్యోదయమై విశ్వమంతా సూర్యకిరణాలతో ప్రజ్వలిస్తూ సూర్యరశ్మితో అనంతమై ఎందరినో సందర్శిస్తూ స్పర్శిస్తూ మేలుకోవా మహానుభావా మహాదేవా అని అపూర్వ దివ్య భావాలతో అఖిల ఉప తత్త్వాలతో మేధస్సులో ఉత్తేజవంతమైన మహాలోచన కలిగిస్తూ సూర్యకాంతుడు తెలిపినను గ్రహించలేవా మనుష్య మహాత్మా మాన్యత మహర్షి

కాల కార్యములను అభివందనముతో అభినందిస్తూ ఆచరణతో సాగిస్తూ పరిశ్రమిస్తూ విజయ లక్ష్యం వైపు సాధిస్తూ ప్రయాణిచవా పురుషోత్తమా
Nagarajuhttp://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.com0