Friday, July 4, 2025

సంబంధమే బంధమై జీవిస్తుంది - బంధమే సంబంధాలను వెతుకుతుంది

సంబంధమే బంధమై జీవిస్తుంది - బంధమే (కుటుంబమే) సంబంధాలను వెతుకుతుంది  

సంబంధాలు ఎలా ఉంటే బంధాలు అలాగే ఉంటాయి - బంధాలు ఎలా ఉంటే సంబంధాలు అలాగే సాగుతాయి 

పరిచయాలతోనే సంబంధాలు కలిసిపోయి బంధాలుగా ఏర్పడుతాయి 
బంధాలే కుటుంబాలుగా ఏర్పడి కొత్త సంబంధాలతో కలిసిపోతాయి 

బంధాలు సంబంధాలు పరిచయాలు కలిసికట్టుగా ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది!

Thursday, July 3, 2025

సమాజంలో అడుగు పెడితే పరిశుద్ధంగా సామర్థ్యంగా విజ్ఞానంగా అనుభవపూర్వకంగా ఉండాలి

సమాజంలో అడుగు పెడితే పరిశుద్ధంగా సామర్థ్యంగా విజ్ఞానంగా అనుభవపూర్వకంగా ఉండాలి 
సమాజం ఉన్నతమైన సంభాషితంగా బోధనాపూర్వకంగా విజ్ఞాన పరిశోధనంగా వినయంగా ఉండాలి 

సమాజం ప్రకృతితో అభివృద్ధి చెందుతూ పరిశుద్ధమైన ప్రాణవాయువుతో పర్యావరణంతో ప్రగ్రతి చెందుతూ నాణ్యమైన ఆహార పదార్థాలతో ఆరోగ్యంతో ఉత్తమమైన ప్రవర్తనతో తరతరాలుగా సాగిపోవాలి 

ఏ సమాజానికైనా ఏ జీవికైనా సూర్యోదయమే జీవన సిద్ధాంతమై ప్రకృతియే సహజ శాస్త్రీయ ఆరోగ్య విధానం కావాలి  

-- వివరణ ఇంకా ఉంది! 

అణువులోని భావాలను పరమాణువులోని తత్వాలను తెలిసినవారికే పరమాత్ముని భావ తత్వాలు తెలుస్తాయి

అణువులోని భావాలను పరమాణువులోని తత్వాలను తెలిసినవారికే పరమాత్ముని భావ తత్వాలు తెలుస్తాయి 

--వివరణ ఇంకా ఉంది!

కోపంతో కూడా ఎన్నో లాభాలున్నాయి అలాగే ఎన్నో నష్టాలున్నాయి అనర్థాలున్నాయి

కోపంతో కూడా ఎన్నో లాభాలున్నాయి అలాగే ఎన్నో నష్టాలున్నాయి అనర్థాలున్నాయి 
తెలిసే వారికి తెలిసేలా ఎన్నో అర్థాలున్నాయి ఎన్నో అభిప్రాయాలున్నాయి ఎన్నో విషయాలున్నాయి 

కోపంతో ఎవరిని రెచ్చగొట్టకూడదు ఎందుకంటే ఎదుటివారి మనోభావాలు మంచి తనాన్ని మార్చేస్తాయి అలాగే అభివృద్ధి నశించిపోతుంది 

-- వివరణ ఇంకా ఉంది!