ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, February 26, 2010
నే పరమాత్మనని తెలియక
నే పరమాత్మనని తెలియక మాయగా నా వారికి ప్రమాదాలేలా విశ్వమంతా అణువులుగా నే ఉన్నా నా వారి ఆలోచనలేలా సహనమే నాలో ఉందని తెలుపుటకా లేదా నా వారి దుఖ్హాలేలా జీవించగా జీవము జీర్ణమౌతున్నదే గాని జీవించుటకు పరీక్షలేలా
No comments:
Post a Comment