ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, February 12, 2010
కపాలమున సెగలు రేగే
కపాలమున సెగలు రేగే చలిలో దట్టమైన అరణ్యమున ధ్యానము చేయగా హిమ బిందువులు జ్ఞాన నాడుల ద్వారా ప్రవహించి మేధస్సునే వణికించగా సాధనా దీక్షలో మనో దేహమున శరీరముపై అగ్ని సెగలు ఆవిరిగా రాగా దివ్య తేజస్సుతో మంచు శిఖరము సెలయేరులా నిరంతర విజ్ఞాన ప్రవాహమైనది
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete