ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, March 12, 2010
ఎన్నో యుగాలుగా వేచి
ఎన్నో యుగాలుగా వేచి వేచి ఒక భావన కోసం ఆలోచిస్తూ అన్వేషిస్తున్నా యుగాలుగా శరీరాలే వెళ్లి పోతున్నా ఆత్మగా కాలంతో నిత్యం సాగుతున్నా ఆలోచనకు ఎరుకను జతచేసి మరో ధ్యాసలో కూడా తెలుసుకునే విధంగా ధ్యాన ధ్యాసలో కలిగిన ఆ భావనను ఎరుకతో ఆలోచనగా తెలుసుకున్నా
No comments:
Post a Comment