ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Sunday, March 14, 2010
భావనగా శాస్త్రవేత్తనై
భావనగా శాస్త్రవేత్తనై వివిధ రకాల ఆలోచనలను విశదీకరిస్తున్నా ప్రతి ఆలోచన గుణ స్పర్శ విశేషనములను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా ఎప్పుడు ఎవరికి ఏ ఆలోచన ఎలా కలుగుతుందో ఎలా ఉంటుందో ఎవరి మేధస్సున ఏ ఆలోచన ప్రభావం ఎలాగో తెలుసుకుంటున్నా
No comments:
Post a Comment