ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Wednesday, April 7, 2010
హంస భావాలతో హంసవలె
హంస భావాలతో హంసవలె జీవించరా నాసికమున శ్వాసే హంస భావమని హంసయే విశ్వమున మహా భావముతో పరమ హంసై పరమానంద పరమాత్మగా
No comments:
Post a Comment