ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, April 30, 2010
యోగి కాని యోగి
యోగి కాని యోగి అమర శిల్పి ఆనాటి శిలలో ఎక్కడ దాగి ఉన్నాడు అతని రూపం ఏది బహు చక్కని రూపమా చూడలేని విచిత్ర రూపమా చెయ్యి మాత్రమే చరిత్రకు చూడ చక్కని చిత్ర రూపాల అనంత భావమా అక్షరమే లేని అమర శిల్పి రూపము చిత్రములో నేత్ర ముగ్ధుడై ఉన్నాడే
No comments:
Post a Comment