ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, May 25, 2010
ఆనాడు నాతో కలిసి జీవించిన వ్యక్తి
ఆనాడు నాతో కలిసి జీవించిన వ్యక్తి నేడు ఎక్కడ ఎలా ఉన్నాడో నాతో జీవిత విధానాన్ని నేర్చిన అతను నేడు ఎవరితో జీవిస్తున్నాడో తను ఎక్కడున్నా నా జీవిత భావాలతో జీవిస్తున్నాడనే తలచుకున్నా నాతో ఒక్కసారి జీవిస్తే వారి జీవిత విధానమే గొప్పగా మారిపోవును
No comments:
Post a Comment