ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, May 4, 2010
కోటి భావాలు క్షణంలో
కోటి భావాలు క్షణంలో కలిగినా తెలిపేదెలా తెలుపుటకు ఎంత సమయం ఏ భావనకు కోటి భావాలకు కోటి క్షణాలైనా చాలవేమో ఏ భావాన్ని మరచినా కోటి కన్నా ఎక్కువే
No comments:
Post a Comment