ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Wednesday, May 12, 2010
అవసరమైనందుకే జన్మించానని
అవసరమైనందుకే జన్మించానని అవసరమైతే మరణించగలనని అవసరమే లేకపోతే జన్మ నాకై లేదని భావనగా తెలుసుకున్నాను నా జీవితమున ఒక భావన అవసరమైనదని అందుకే జన్మించానని ఎవరికిలేని భావన నాలో ఉన్నందుకే జన్మతో తెలిపి మరణిస్తున్నా
No comments:
Post a Comment