ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Wednesday, May 19, 2010
ఒక్కొక్క రూపము నుండి
ఒక్కొక్క రూపము నుండి ఒక్కొక్క భావనను సేకరిస్తూ ప్రతి రూప భావాన్ని విజ్ఞానంగా మహాత్మునిలా తిలకించి ప్రతిరూప అర్థాన్ని పరమార్థంగా పరమాత్ముని స్వభావంచే సృష్టింపబడిన విధంగా రూప భావాలు తెలుపుతున్నాయి
No comments:
Post a Comment