ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, June 28, 2010
విశ్వంలో నీవు అణువు కన్నా
విశ్వంలో నీవు అణువు కన్నా చిన్నవాడివే నీ విజ్ఞానం పరమాణువు కన్నా అతి స్వల్పమే విశ్వ విజ్ఞానం తెలుసుకున్నా పరమాణువంతే నీ మేధస్సు మహా భావమైతేనే విశ్వమంతా నీవే
No comments:
Post a Comment