ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, June 25, 2010
నేత్రములో ఒక్క కణము
నేత్రములో ఒక్క కణము లోపము ఉన్నా విశ్వాన్ని చూడలేవు మేధస్సులో ఒక్క భావన అజ్ఞానమైనా సత్యాన్ని గ్రహించలేవు మనస్సులో ఒక్క ఆలోచన విజ్ఞానమైనా విశ్వమంతా అన్వేషణ శ్వాసలో ఒక్క స్వభావము కాంతివంతమైనా శరీరమే తేజోదయం
No comments:
Post a Comment