ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, June 29, 2010
మౌనములో మర్మమున్నదని
మౌనములో మర్మమున్నదని శ్వాసలో గమనించు మనస్సులో మర్మమున్నదని శ్వాసలో గమనించు ఏకాగ్రతలో మర్మమున్నదని శ్వాసలో గమనించు విజ్ఞానములో మర్మమున్నదని తెలుసుకొనుటకే ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment