ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Sunday, June 27, 2010
వజ్రాల ఉపరితలంపై మెరిసే
వజ్రాల ఉపరితలంపై మెరిసే దివ్య కాంతుల ప్రకాశ తత్వాన్ని నేనే వజ్రాల ముఖ ఉపరితల భుజాలపై దాగిన అంతర స్వభావం నేనే వజ్రంలో అంతర భుజ ముఖ కాంతి వర్ణ తేజస్సు భావాన్ని నేనే ప్రతి అణువుగా ఒదిగిన కఠినత్వ వజ్ర గుణ పదార్థాన్ని నేనేనని
No comments:
Post a Comment