ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Saturday, July 10, 2010
ఒక నీటి అణువులో ఎన్నో సూక్ష్మ
ఒక నీటి అణువులో ఎన్నో సూక్ష్మ రసాయనాలు ఉంటాయి అలాగే మట్టి అణువులలో ఎన్నో సూక్ష్మ గుణాలు ఉంటాయి ఎంత చిన్న జీవి ఐనా జీవించుటకు మేధస్సు భావాలు ఉంటాయి ఎన్నో సూక్ష్మమైనవి నీకు తెలియాలని విజ్ఞానంగా విశ్వమున ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment