ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Saturday, July 31, 2010
విశ్వమున నీ రూపము మరల
విశ్వమున నీ రూపము మరల జన్మించవచ్చు ఇంతకు ముందు కూడా జన్మించి ఉండవచ్చు ఆశయ భావాలు మాత్రం వేరుగా ఉంటాయి రూపాన్ని చూసి భ్రమ పడవద్దు ఆకారాన్ని చూసి చలించవద్దు విజ్ఞాన సమయస్పూర్తితో నీ కార్యంలో నిమగ్నమై ఉండు
No comments:
Post a Comment