ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, August 16, 2010
విశ్వ భారతి విశ్వ జనని విశ్వ మాధురి
విశ్వ భారతి విశ్వ జనని విశ్వ మాధురి వందేమాతరం విశ్వమాతగా జనులలో అజ్ఞానాన్ని తొలగించు అజ్ఞానమున దాగిన ఆవేదనను శాంత పరచు దురలవాట్లు గల వారి శిరస్సులను ఖండించు విశ్వ ప్రకృతిని కాపాడేందుకు తల్లివై రక్షించు విశ్వ భారతి విశ్వ జనని విశ్వ మాధురి వందేమాతరం
No comments:
Post a Comment