ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Thursday, August 26, 2010
శ్వాస ఉందని సంభరపడితే
శ్వాస ఉందని సంభరపడితే అకస్మాతుగా వెళ్ళిపోతే ఏమీ చేయలేవు శ్వాసే ఉందని గమనించు ఎక్కడికి వెళ్ళిపోకుండా నీలోనే ధ్యానించు శ్వాసే ఉందని విశ్వసించు విశ్వమంతా శ్వాస గమనాన్ని మేల్కోల్పు శ్వాస ఉందని ఉన్నప్పుడే గుర్తించకపోతే ధ్యానించే అవకాశం రాదేమో
No comments:
Post a Comment