ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, August 20, 2010
జగతిలో నా స్థానం ఎక్కడున్నా విశ్వ
జగతిలో నా స్థానం ఎక్కడున్నా విశ్వ విజ్ఞాన కమలం నా మేధస్సుపైనే జీవించుటలో ఎన్నో స్థానాలు మారుతున్నా విశ్వ విజ్ఞానం ఒకే విధంగా మేధస్సులో ఎన్ని ఆలోచనలు కలిగినా భావాల అర్థాలు విజ్ఞానంగానే కాల మార్పులు ఎలా సంభవించినా విశ్వ పరమార్థం మేధస్సున ఒకేలా
No comments:
Post a Comment