ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Wednesday, October 27, 2010
కాలం ఒక జ్ఞాపకమేనని మనిషికి
కాలం ఒక జ్ఞాపకమేనని మనిషికి తెలిసిన భావన భావాలను కాలంతో తెలుసుకోవటమే జీవిత తపన తపించే భావాలలో సుఖ దుఃఖ్ఖాలు ఎన్నో ఎదురవుతాయి కర్మను కూడా గ్రహ చారంతో అనుభవిస్తే కాల భావమే కాలం కల్పించే భావాలన్నీ మేధస్సున జ్ఞాపకాలే
No comments:
Post a Comment