ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, October 26, 2010
ఒక అణువు యొక్క తపన
ఒక అణువు యొక్క తపన పరమాణువులకే తెలుస్తుంది అణువు భావన ఒకటై పరమాణువుల భావన మరొకటైతే భావ స్వభావాలతో అణువు ఆత్మతత్వాలు మారిపోతాయి అణువు స్వభావాలే తపిస్తుంటే మానవ జీవితం తపించదా
No comments:
Post a Comment