ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, October 26, 2010
ఆశాజీవిగా జీవించుటలో తీరని
ఆశాజీవిగా జీవించుటలో తీరని కోరికలు ఆలోచనలుగా మేధస్సులలోనే తీరని కోరికలను ఆశించుటలో ఆలోచనలు ఆశలు వద్దని తెలుపలేవా విజ్ఞాన భావాలను తెలిపే ఆలోచనలే మేధస్సున కలగాలని నేననుకున్నా విజ్ఞానంతో జీవించే మేధస్సుకు సాధారణ కోరికలే సంతృప్తికర ఆలోచనలు
No comments:
Post a Comment