ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, October 29, 2010
భావాలతో ఆహారాన్ని మరిచి ఆలోచనల
భావాలతో ఆహారాన్ని మరిచి ఆలోచనల పర ధ్యాసతో నిద్రనే మరచిపో గుణములో కరుణ భావాలు శ్వాసలో దివ్య తత్వాలు ఆత్మలో కాంతి కిరణాలు మేధస్సులో పరలోకమే విశ్వ పరంపరగా అద్భుత కాల ప్రవాహా భావాలు సృష్టిలో మహాత్మగా యోగామృతాన్ని ప్రకృతితో స్వీకరించి జీవించు ధ్యానివై
No comments:
Post a Comment