ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Thursday, October 21, 2010
ఆరంభానికి కాలం సహకరిస్తే
ఆరంభానికి కాలం సహకరిస్తే అదే గొప్ప ముహూర్తం మంచి కార్యాలకు కాలమే సమయాన్ని నిర్ణయించును మంచి వారికి మహా భావాలతో కాలమే దారి చూపును ఆలోచనలో కలిగే ఆరంభమే కార్యానికి మహా ముహూర్తం దివ్య ముహూర్తాన్ని కాలమే నిర్ణయిస్తే ఆ కార్యం విశ్వానికే అంకితం
No comments:
Post a Comment