ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Wednesday, November 10, 2010
ఆరో ప్రాణం ఉందంటే ఇదు ప్రాణాలు
ఆరో ప్రాణం ఉందంటే ఇదు ప్రాణాలు ఏవని తలచినారా పంచ ప్రాణాలు మన శరీర రూపపు పంచ భూతాలే మనలో ఉండే శ్వాసయే ఆరో ప్రాణమై జీవిస్తున్నది ఆరో ప్రాణం పంచ భూతాలకు ప్రాణమేనని నా భావన ఆరో ప్రాణం లేదంటే పంచ భూతాలకు జీవం లేదు
No comments:
Post a Comment