ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Sunday, November 21, 2010
కొన్ని క్షణాల ఖాళీ సమయం ఉన్నా
కొన్ని క్షణాల ఖాళీ సమయం ఉన్నా కొత్త భావాలను అన్వేషిస్తున్నా మేధస్సును ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకునేలా ప్రయత్నిస్తున్నా ఆలోచించుటలో సూక్ష్మ భావాలు కలిగినా వాటినే తెలుపుతున్నా ప్రతి భావనలో ఏదో ఒక విషయ విజ్ఞానం ఉంటుందనే నా విన్నపం
No comments:
Post a Comment