ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Saturday, December 11, 2010
విశ్వమున నీవు నాకు ఏమిచ్చావు
విశ్వమున నీవు నాకు ఏమిచ్చావు నేను నీకు మాట ఇస్తున్నా విశ్వ విజ్ఞానాన్ని భావాలతో ఎవరితోనైనా అందిస్తానని మాట తెలుపుతున్నా ఎవరు ఏ విజ్ఞానం తెలిపినా మేధస్సును ఆత్మ భావాలతో జ్ఞాన పరచుకో ఆత్మ జ్ఞానంతో నీ శ్వాస ధ్యాసతో జీవిస్తావని నీవు నాకు మాట ఇవ్వగలవా
No comments:
Post a Comment