ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, December 20, 2010
కదిలే కాలానికి సూర్య చంద్రలే
కదిలే కాలానికి సూర్య చంద్రలే నిదర్శనం విశ్వ కాలానికి ఆకాశమే ప్రతి రూప భావం భూ భ్రమణమే విశ్వ కార్యాలకు నిదర్శనం జీవుల తరతరాలే ఆనాటి కాలానికి నేటికి కాల విజ్ఞానం ఇంకా ఎన్నో విశ్వ రూపాలు విశ్వ కాలానికి నిదర్శనమే
No comments:
Post a Comment