ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, December 27, 2010
ఎవరికి ఎవరని జతలేక ఎన్నాళ్ళుగా
ఎవరికి ఎవరని జతలేక ఎన్నాళ్ళుగా భావాలు కలగలేక వయసు వెళ్ళుతున్నా భావాలు లేక ఎందరికో చూడాలని వేడుక మనస్సు మేధస్సు స్థితి విజ్ఞానమైన భావాలు ఆశగా లేకపోవుట ఆశయాలు సాగలేక కాల భావాలతో జత లేక ఎందరికో ఎదురు చూపే
No comments:
Post a Comment