ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Thursday, January 27, 2011
అద్దంలో నీడలేని ఛాయా రూప బింభమే
అద్దంలో నీడలేని ఛాయా రూప బింభమే నా యాదార్థ భావన ఉన్నది ఉన్నట్లుగా తెలియాలనే కుడి ఎడమైనా నా యదార్థ బింభమే విశ్వ గుణంలో అద్భుతమైన విచక్షణ స్పర్శ లేని యదార్థ భావన అద్దానిదే నాలో ఉన్న విశ్వ గుణాలలో అద్దం నా యదార్థ రూప స్వభావమేని దివ్యార్థం
No comments:
Post a Comment