ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Sunday, January 30, 2011
నీవు మరణించే లోగ నీ విజ్ఞానాన్ని
నీవు మరణించే లోగ నీ విజ్ఞానాన్ని ఎవరికైనా తెలిపి వెళ్ళిపో నీ విజ్ఞానంతో జీవించే వారు ఎందరో ఉండవచ్చు అవసరం ఏర్పడవచ్చు నీ విజ్ఞాన కార్యాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని వీరు సాగించవచ్చు నీ విజ్ఞానం ద్వారా ఎందరికో జీవనాధారం కావచ్చు కనుక తెలుపవా
No comments:
Post a Comment