ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, January 25, 2011
వయస్సుతో కలిగే విచక్షణ భావాలే
వయస్సుతో కలిగే విచక్షణ భావాలే విజ్ఞానము కాల భావాలు ఎలా ఉన్నా వయస్సే గమనార్థాన్ని ఇచ్చును వయస్సుతో పాటే మనస్సు మారుతూ విచక్షణ భావాలు మారేను వయస్సు మనస్సుతో కాల ప్రభావాల సమాజ జ్ఞానమే ఎదుగుదల వయస్సుతోనే విచక్షణలో చాలా మార్పు కలుగుతుందని నా భావన
No comments:
Post a Comment