ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Saturday, January 29, 2011
సముద్ర తీరం నుండి సముద్రం వైపు
సముద్ర తీరం నుండి సముద్రం వైపు ఎంత దూరం నడవగలవు అటు వైపు ఉన్న సముద్ర తీరాన్ని చేరుకునే శక్తి నీలో ఉన్నదా నడక ఈదుటగా మారి అలసిపోయేలా ఆపై నీరసంతో చనిపోయేలా సముద్ర తీరాలకు జీవితం అడుగులు వేసేవరకే సాగుతుంది
No comments:
Post a Comment