ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, January 31, 2011
కర్మ చావని కఠిన సమస్యలు నాకు
కర్మ చావని కఠిన సమస్యలు నాకు కలుగుతున్నాయేమో ఇంకా మహా కర్మను అనుభవించే శక్తి నాలో ఉందేమో నాలో ఉన్న ఆత్మ కర్మ స్వభావాలను తెలుసుకోవాలేమో కర్మ తత్వం నా ఆత్మకు కలిగేలా నేను జీవించాలేమో కాల ప్రభావాలే నా విశ్వ విజ్ఞాన ఆత్మ భావ స్వభావాలు
No comments:
Post a Comment