ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Saturday, April 16, 2011
ఆశలేని ధ్యాసతో స్వప్నంలోనే శిలనై
ఆశలేని ధ్యాసతో స్వప్నంలోనే శిలనై నిలిచిపోయాను మెలకువ లేని నిద్రలో మరణమై పర ధ్యాసతో సాగినది విశ్వ జీవులలో ఎన్ని మర్మ పర ధ్యాసలో ధ్యానించినా తెలియవే శిలగా మారినా నా అన్వేషణ పర లోకాన విశ్వ విజ్ఞాన భావాలతోనే
No comments:
Post a Comment