ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Friday, May 20, 2011
మళ్ళీ భూ లోకంలోనే జన్మించాలని
మళ్ళీ భూ లోకంలోనే జన్మించాలని విశ్వానికి లేఖ పంపించు నీ విజ్ఞాన భావాలు భవిష్యత్ కాలానికి అవసరమైతే భూలోకమే నీ విశ్వ విజ్ఞాన మేధస్సు మరో గొప్ప ప్రపంచాన్ని చూస్తుంది నీ విశ్వ ప్రణాళిక కార్యాలను సాగించేందుకు కాలం అవకాశానిస్తుంది
No comments:
Post a Comment