ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Tuesday, February 9, 2021
ఒకే ఒక విశ్వము నేనే
ఒకే ఒక విశ్వము నేనే
విశ్వానికి మేధస్సును నేనే
మేధస్సుకు ఆలోచనను నేనే
ఆలోచనకు భావనను నేనే
భావనకు తత్వమును నేనే
తత్త్వానికి స్పందనను నేనే
స్పందించే విశ్వానికి నిత్యం సర్వం నేనే కాలమా || ఒకే ఒక ||
No comments:
Post a Comment