ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Thursday, October 3, 2024
తల రాతల గీతలను మార్చే కాలం మహోదయమైన సమయంతో వస్తుంది
తల రాతల గీతలను మార్చే కాలం మహోదయమైన సమయంతో వస్తుంది
విధి పాత్రల నటనలను మార్చే కాలం నవోదయమైన సమయంతో వస్తుంది
మహోదయమైన నవోదయమైన సమయం వచ్చే క్షణాలను గుర్తిస్తూ సహ కార్యాలను సాగిస్తూ సాధిస్తే ఉజ్వలమైన భవిష్యత్ లభిస్తుంది
No comments:
Post a Comment