Monday, June 23, 2025

ఉచ్చ్వాసలో తడి గాలి ఉండాలి నిచ్చ్వాసలో పొడి గాలి ఉండాలి

ఉచ్చ్వాసలో తడి గాలి ఉండాలి నిచ్చ్వాసలో పొడి గాలి ఉండాలి 
 
తడి గాలిలో స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రకృతి ప్రాణ వాయువు ఉండాలి అప్పుడే ఆరోగ్యంతో జీవిస్తాము 
పొడి [వేడి] గాలిలో మన అంతర్గత శరీరం నుండి దుర్వాసన (సూక్ష్మ విష క్రీములు) బయటకు వెళ్ళిపోవాలి 

ప్రాణ వాయువు అంతర్గత శరీరాన్ని పరిశుద్ధం పరిశుభ్రత చేస్తూ దుర్వాసనను సూక్ష్మ విష క్రీములను బయటకు పంపిస్తుంది అలాగే శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది శక్తి సామర్థ్యాలను పెంచుతుంది  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment