ప్రతి రోజు ఒక్క సారైనా ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాణ స్థితిని గమనించావా
ప్రతి రోజు ఎన్నో కార్యాలతో ఎన్నో విధాలా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై ఎన్నో రకాల ఒత్తిడికి గురైవుంటుంది
ఒక్క క్షణం ఆగి ప్రశాంతతతో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాస తీరును క్షుణ్ణంగా గమనించావా
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ఎంతటి ఆరోగ్యంతో ఉన్నదో లేదా ఎంతటి కాలుష్య ప్రాణ వాయువుతో ఇబ్బంది పడుతుందో ఏనాడైనా గమనించావా
పరిశుద్ధమైన ప్రకృతి ప్రాణ వాయువును ఏనాడైనా ఉచ్చ్వాస నిచ్చ్వాసాలకు ప్రశాంతంగా కొంత సమయం అందించావా ఆరోగ్యాన్ని కలిగించావా ఆనందాన్ని పంచుకున్నావా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment