Thursday, June 26, 2025

శ్రమకు సహనం లేనప్పుడు శ్వాస ప్రయాసను శాంతంగా పరిశోధించాలి

శ్రమకు సహనం లేనప్పుడు శ్వాస ప్రయాసను శాంతంగా పరిశోధించాలి 

శ్రమకు సహనం లేకపోతే ఆహారం సమపాలలో శరీరానికి అందించామో లేదో తెలుసుకోవాలి 

ఆహారం సరైన సమయానికి ప్రతి రోజు దేహానికి అందించాలి [భుజించాలి] అలాగే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ఆరోగ్యాన్ని గమనిస్తూ శరీర సామర్థ్యాన్ని తెలుసుకోవాలి శక్తి కొలది శ్రమించాలి 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసను ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆరోగ్యంతో [పరిశుద్ధమైన ఆహారంతో] శరీర సామర్థ్యాన్ని పెంచుకోవాలి సహజమైన వ్యాయామం ప్రతి రోజు చేస్తుండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment