అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఊపిరిని మన శరీరంలోని అన్ని అవయవాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో "ప్రశాంతంగా" పంపించాలి
ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నా అవయవాలకు లేదా వాటి శరీర భాగాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను పంపించాలి
ఊపిరిని ప్రశాంతంగా పంపిస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను క్షణ్ణంగా పదిహేను [15] నిమిషాలు గమనిస్తూ ఉండాలి [ఆహారం సంతృప్తి కరంగా స్వచ్ఛమైన సహజమైన దానిని తీసుకోవాలి]
ప్రతి రోజు రెండు సార్లు [ఉదయం, సాయంత్రం] పదిహేను నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను గమనిస్తే అనారోగ్యం పదిహేను రోజులలో కాస్త నయం [ఆరోగ్యవంతం] కావచ్చు [ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను వజ్రాసనం వేస్తూ గమనించవచ్చు]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment