నీ సహాయాన్ని నిన్ను కోరక ముందు నీవు ఎదగాలి నిన్ను అడిగిన వారి సమస్యలను తీర్చే స్థాయిలో నీవు ఉండాలి
నీ సహాయాన్ని నిన్ను కోరక ముందే నీవు శ్రమించాలి ఎన్నో విజయాలను సాధించాలి నలుగురిలో కలిసిపోవాలి
సమాజంలో ఎందరో ఎన్నో సమస్యలతో సతమతమౌతూ శ్రమిస్తూనే ఉన్నారు శ్రమకు సరైన ఫలితం లేకుండా జీవిస్తూనే ఉన్నారు సమస్యలు పెరుగుతున్నాయి కాని తీరటం (ఫలించటం) లేదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment