ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, December 27, 2010
జత లేని జీవితం జీవితం కాదా
జత లేని జీవితం జీవితం కాదా జీవించలేమా జీవితానికి అర్థం లేదా జత లేక ఇప్పటి వరకు ఎవరు జీవించ లేదా అసాధ్యమా జరగ రాదా వయసును దాటి వెళ్ళే లోపు జత జీవన జీవితాన్ని ప్రారంభించాలా తరతరాలుగా జత జీవితాలే సాగిపోవాలా రాతలు మారినా జతగా సాగిపోవాలా
No comments:
Post a Comment