ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
Monday, December 27, 2010
తర తరాలుగా వంశ పరం పరలు
తర తరాలుగా వంశ పరం పరలు సాగుటలో నా జన్మ ఆది స్థానమున లేదే నేటి స్థానమున ఒక విధముగా జీవిస్తున్నా ప్రళయాంతమున నా జన్మ లేదే మధ్యస్థ జీవితంలో భావ స్వభావాలు కాల ప్రభావాలు అమానుష తత్వంగానే ఆనాటి ఆది భావన నేనైనా నాటి విజ్ఞానమునకు వైకుంఠ పాళీ జీవితమే
No comments:
Post a Comment