Sunday, April 13, 2025

సూర్యనిలోనే సర్వ వైద్యులు ఉన్నారు

సూర్యనిలోనే సర్వ వైద్యులు ఉన్నారు ప్రతి రోజు సూర్యున్ని దర్శిస్తూ తిలకించుటలో ఎన్నో చికిత్సలు ఎన్నో జీవులకు సూర్యోదయాన అందుతున్నాయి 

సూర్యరశ్మిలోనే ఎన్నో ఔషధాలు ఉన్నాయి వాటిని శరీరానికి అందించాలి అప్పుడే అపారమైన ఆరోగ్యం కలుగుతుంది 

సూర్యదయాన కలిగే మెలకువలో ఎంతో ఉత్తేజం ఎన్నో కార్యాల చైతన్యం మేధస్సుకు కలుగుతున్నది 

సూర్యోదయానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది ఎన్నో అపారమైన అపూర్వమైన గుణ తత్వాలు ఉన్నాయి  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment