సమాజంలో అడుగు పెడితే పరిశుద్ధంగా సామర్థ్యంగా విజ్ఞానంగా అనుభవపూర్వకంగా ఉండాలి
సమాజం ఉన్నతమైన సంభాషితంగా బోధనాపూర్వకంగా విజ్ఞాన పరిశోధనంగా వినయంగా ఉండాలి
సమాజం ప్రకృతితో అభివృద్ధి చెందుతూ పరిశుద్ధమైన ప్రాణవాయువుతో పర్యావరణంతో ప్రగ్రతి చెందుతూ నాణ్యమైన ఆహార పదార్థాలతో ఆరోగ్యంతో ఉత్తమమైన ప్రవర్తనతో తరతరాలుగా సాగిపోవాలి
ఏ సమాజానికైనా ఏ జీవికైనా సూర్యోదయమే జీవన సిద్ధాంతమై ప్రకృతియే సహజ శాస్త్రీయ ఆరోగ్య విధానం కావాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment