ఆనాటి అమూల్యమైన భావ తత్వాలను వదులుకోవద్దు [మరచిపోవద్దు] రాబోయే కాలంలో కలిగే భావ తత్వాలను పరిశీలించకుండా స్వీకరించవద్దు [గ్రహించవద్దు]
నేటి భావ తత్వాలు అశాశ్వితమైన తాత్కాలికమైన అవస్ధతతో కూడిన అకాల సమయానికి కలిగేలా ఉంటాయి
స్వచ్ఛమైన భావ తత్వాలు పరిశుద్ధమైన ప్రజ్ఞానమైన అత్యవసరమైన సద్గుణాల అనుబంధంతో కూడి ఉంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment